హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : పాక్ ఉగ్రవాదంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అంతర్జాతీయం08:51 AM September 25, 2019

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న ప్రశ్నలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఉగ్రవాద సమస్యపై ఖాన్‌తో తాను చర్చించానని చెప్పారు. భవిష్యత్‌లో మోదీ-ఖాన్ శాంతియుత చర్చలు జరుపుతారని నమ్ముతున్నట్టు తెలిపారు.

webtech_news18