హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : కశ్మీర్ ఇష్యూపై మోదీ,ఇమ్రాన్ ఖాన్‌లతో మాట్లాడిన ట్రంప్

అంతర్జాతీయం11:26 AM August 21, 2019

జమ్మూకశ్మీర్ ఇష్యూపై భారత్,పాక్ ప్రధానులతో మాట్లాడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇది చాలా క్లిష్టమైన సమస్య అని.. ఇరు దేశాల ప్రధానులతో తనకుమంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. సమస్య పరిష్కారానికి తనవంతుగా ఏదైనా చేయగలుగుతానని చెప్పారు.

webtech_news18