అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు ఇంకా ఆరలేదు. వేలాది మంది ఫైర్ ఫైటర్లు నిరంతరం శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. వేల ఎకరాల్లో అడవి తగులబడుతోంది. ఆ దృశ్యాలు ఇక్కడ చూడండి.