హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: బహిరంగసభలో బాంబు పేలుళ్లు...ఆఫ్ఘానిస్తాన్‌లో ముగ్గురు మృతి

అంతర్జాతీయం18:18 PM March 07, 2019

ఆస్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ బాంబుల మోతతో దద్ధరిల్లింది. హెజ్బె వాదాత్ పార్టీ బహిరంగ సభ టార్గెట్‌గా మోర్టార్లతో విరుచుకుపడ్డారు. గ్రెనేడ్ లాంఛర్‌లతో బాంబులు విసిరారు. ఈ ఉగ్రదాడి ఘటనలో ముగ్గురు చనిపోగా, 19 మందికి గాయాలయ్యాయి. హెజ్బె వాదాత్ పార్టీ నేత అబ్దుల్ అలీ మజారీ 24వ వర్ధంతి సభ సందర్భంగా దాడులకు పాల్పడ్డారు టెర్రరిస్ట్‌లు. ఘటన అనంతర భద్రతాదళాలు సహాయక చర్యలు చేపట్టాయి. సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకొని భద్రతను కట్టుదిట్టం చేశాయి.

webtech_news18