హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

రెండో అంతస్తు నుండి జారిన చిన్నారి..సాహాసోపేతంగా రక్షించిన టీనేజర్.. వైరల్ వీడియో

అంతర్జాతీయం18:16 PM June 27, 2019

టర్కీలో ఇస్తాంబుల్‌లో ఓ రెండోళ్ల చిన్నారి..రెండో అంతస్తు నుండి ప్రమాదశావత్తు జారింది. అయితే అదే దారిలో వెళ్తున్న ఓ పదిహేడేళ్ల టీనేజర్ ఇది గమనించాడు. సమయస్పూర్తిగా వ్యహరించిన ఆ టీనేజర్..చాకచక్యంగా ఆ చిన్నారిని..సురక్షితంగా ఎటువంటి గాయాలు తగలకుండా రక్షించాడు. ఇదంతా ఓ సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజెన్స్..టీనేజర్ సమయస్పూర్తిని తెగ మెచ్చుకంటూ కామెంట్స్ పెడుతున్నారు.

webtech_news18