హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

యానిమేషన్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం... 13 మంది మృతి

అంతర్జాతీయం13:32 PM July 18, 2019

జపాన్ నగరం క్యోటోలో.. ఓ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని క్యోటో యానిమేషన్ స్టూడియోలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పదుల సంఖ్యలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ప్రమాదంలో గాయడ్డారు. అయితే ఈ అగ్ని ప్రమాదం కొందరు కావాలనే చేసినట్లుందని అనుమానిస్తున్నారు జపాన్ పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading