హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : సర్కస్‌లో తిరగబడిన ఎలుగుబంటి... ఆ తర్వాత

అంతర్జాతీయం12:49 PM October 25, 2019

Bear Attack : సర్కస్‌లో ఎలుగుబంటితో చాలా ఫీట్లు చేయిస్తారు. ఐతే... ఎలుగుబంటికి తిక్కరేగితే ఏం చేస్తుందో దానికే తెలీదు. రష్యాలో అదే జరిగింది. క్లోనెట్స్‌లో పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఎలుగుబంటి... ఒక్కసారిగా తన ట్రైనర్‌పై తిరగబడింది. ఇన్నాళ్లూ చావగొడుతున్నావ్ నన్ను... ఇవాళ అయిపోయావ్ అంటూ దాడి చేసింది. లక్కీగా చుట్టూ ఉన్నవారు గట్టిగా అదిలించడంతో... ఎలుగుబంటి కంట్రోల్ లోకి వచ్చింది. లేదంటే ప్రాణాలు పోయేవే. చివరకు ఆ ఎలుగుబంటిని బోన్‌లో బంధించారు.

webtech_news18