హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు..ఉగ్రదాడిలో 49 మంది మృతి

అంతర్జాతీయం04:51 PM IST Mar 15, 2019

న్యూజిలాండ్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో రక్తపుటేరులు పారించారు. శుక్రవారం వేళ రెండు మసీదుల్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టుల కాల్పుల్లో 50 మంది చనిపోయారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘటనపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆడర్న్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. న్యూజిలాండ్‌కు ఇది చీకటి రోజని ఆమె అన్నారు.

webtech_news18