హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : రష్యాలో విమాన ప్రమాదం.. 41 మంది మృతి..

అంతర్జాతీయం08:59 AM May 06, 2019

మాస్కో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. సుఖోయ్-492 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటనలో 41మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. షెరెమెత్యేవో ఎయిర్‌పోర్ట్ రన్‌వే పైనుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. సాంకేతిక కారణాలతో విమానం ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఆ క్రమంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో మొత్తం 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 41 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 11మంది తీవ్రంగా గాయపడ్డట్టు మాస్కో ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading