హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video : అడవిలో కూలిన విమానం... ముగ్గురు మృతి

అంతర్జాతీయం13:45 PM December 14, 2019

కెనడాలో జరిగిందీ దుర్ఘటన. ఓ చిన్నపాటి విమానం గాల్లో ఎగురుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. పైలెట్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏవేవో బటన్స్ నొక్కేశాడు. విమానం గింగిర్లు తిరుగుతూ... దట్టమైన అడవిలో వేగంగా కూలిపోయింది. సర్వనాశనం అయ్యింది. పైలెట్‌తో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిపోతుండగా చూసిన ఓ పెద్దాయన... ప్రయాణికుల్ని కాపాడేందుకు దగ్గరకు వెళ్లాడు. తీరా వెళ్లి చూస్తే... ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరని తేలింది.

webtech_news18