హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: నైజీరియాలోకూలిన స్కూల్ బిల్డింగ్..10 మంది మృతి

అంతర్జాతీయం15:43 PM March 14, 2019

నైజీరియాలో వాణిజ్య రాజధాని లాగోస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మూడంతస్తుల స్కూల్ భవనం కుప్పకూలి పది మంది విద్యార్థులు చనిపోయారు. మరో 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

webtech_news18