హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: పట్టాలపై బీభత్సం.. ట్రక్కును ఢీకొట్టిన రైలు

అంతర్జాతీయం21:31 PM September 05, 2019

జపాన్‌లోని యొకోహామాలో రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ట్రక్కును రైలు ఢీకొట్టింది. ట్రక్కు క్యాబిన్‌లోకి రైలు ఇంజిన్ దూసుకెళ్లడంతో ట్రక్ డ్రైవర్ చనిపోయాడు. మరో 34 మందికి గాయాలయ్యాయి. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18