హోమ్ » వీడియోలు » అంతర్జాతీయం

Video: వైట్‌హౌజ్ క్యాంటిన్ క్లోజ్.. ఫుడ్ ఆర్డర్ చేసిన ట్రంప్

అంతర్జాతీయం05:33 PM IST Jan 15, 2019

షట్‌డౌన్ ఎఫెక్ట్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నివాసముండే వైట్‌హౌజ్‌ సిబ్బంది సెలవులపై వెళ్లిపోయారు. వంట వండేవాళ్లు లేకపోవడంతో క్యాంటిన్ మూతపడింది. దాంతో డొనాల్డ్ ట్రంప్ పిజ్జాలు, బర్గర్‌లు ఆర్డర్ చేయాల్సివచ్చింది. నేషనల్ చాంపియన్ షిప్‌లో గెలిచిన క్లెమ్సన్ టైగర్స్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ టీమ్ కోసం అమెరికన్ ఫాస్ట్ ఫుడ్‌ని ఆర్డర్ చేశారు ట్రంప్.

webtech_news18