హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే...

ఆంధ్రప్రదేశ్22:59 PM December 06, 2019

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో ఆమె కుటుంబానికి న్యాయం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా భద్రతకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు.

webtech_news18