హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పెళ్లిలో కెమెరా ఎత్తుకెళ్లిన దొంగ.. సీసీటీవీ దృశ్యాలు

క్రైమ్22:47 PM November 20, 2019

ఓ పెళ్లి వేడుకలో అందరూ పనుల్లో బిజీగా ఉంటే.. ఈ దొంగ చేతివాటం ప్రదర్శించాడు. సందట్లో సడేమియాలా తన పని తాను కానిచ్చాడు. అందరిలా డబ్బు చోరీ చేయకుండా.. వెరైటీగా వీడియో కెమెరాను ఎత్తుకెళ్లాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

webtech_news18