హైదరాబాద్ బంజారాహీల్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 12లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ చనిపోయింది. ఆగ్రహంతో జనం బస్సు డ్రైవర్ను చితకబాదారు. అయితే, ఓ వైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్ చనిపోయి, జనం కోపంలో ఉంటే.. మరోవైపు యువకుడు ఆ యువతి శవం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు.