హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : పోలీసులు అడిగితే హెల్మెట్ ఇస్తా... ఎందుకంటే...

క్రైమ్09:53 AM September 12, 2019

ట్రాఫిక్ రూల్స్ మారిపోవడంతో... ఆ భారీ ఫైన్లు చెల్లించలేక... ప్రజలు కూడా కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇలాగే ఓ బైక్ నడుపుతున్న కుర్రాడు... తన హెల్మెట్‌కి డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ చెకప్, ఆర్సీ, రిజిస్ట్రేషన్ పత్రాలన్నింటినీ టేప్‌తో అంటించేశాడు. ఎందుకంటే... రోజూ ఆఫీస్‌కి బయలుదేరేటప్పుడు... అన్ని పత్రాల్నీ గుర్తుంచుకొని పట్టుకెళ్లడం కష్టమవుతోందనీ, ఏదైనా పత్రం మర్చిపోతే... దానికి పోలీసులు భారీ ఫైన్ వేస్తున్నారనీ అతను చెబుతున్నాడు. పోనీ, బండిలోనే వాటిని దాచవచ్చుకదా అంటే... వర్షం వస్తే... బండిలో ఉంచిన పేపర్లు పాడైపోతున్నాయనీ... అందుకే... ఈ హెల్మెట్ మంత్రం పాటిస్తున్నానని తెలిపాడు. మొత్తానికి ఇదేదో బానే ఉందే అంటున్నారు చూసిన చాలా మంది.

Krishna Kumar N