HOME » VIDEOS » Crime

Video : పెళ్లి వేడుకలో గన్‌ ఫైరింగ్ కలకలం

క్రైమ్11:35 AM October 09, 2019

పెళ్లికి వెళ్లామా... వధూవరుల్ని ఆశీర్వదించామా... భోజనం చేసి బయల్దేరామా అన్నట్లు ఉండాలి. ఆ యూత్ మాత్రం... పెళ్లికి వెళ్లి రచ్చ చేశారు. నానా హంగామా చేశారు. చివరకు నాటు తుపాకీ తీసి... గాల్లోకి కాల్పులు జరిపారు. అంతే... పెళ్లికి వచ్చిన వాళ్లంతా... గన్ ఫైరింగ్ విని షాక్ అయ్యారు. ఏమైంది... ఎవర్నైనా ఎవరైనా కాల్చేశారా అన్న డౌట్ వచ్చింది. కాసేపటికి విషయం అర్థమైంది. ఇలా లైసెన్స్ లేని గన్ తెచ్చి కాల్పులు జరిపినందుకు కేసు రాసిన పోలీసులు... ఇద్దరు యువకుల్ని అరెస్టు చేశారు. ఢిల్లీలోని కర్దం పురీలో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories