Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » క్రైమ్

    Video: ప్రాణాలకు మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా

    ఆంధ్రప్రదేశ్19:37 PM November 15, 2019

    నిజామాబాద్‌లో సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. డాన్సింగ్ రోలర్‌పై సెల్ఫీ తీసుకుంటుండగా రవి అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. భీమ్‌గల్ లింబాద్రి జాతరలో ఈ ఘటన జరిగింది.

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading