హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నడిరోడ్డుపై కత్తులతో కుర్రాళ్ల హల్‌చల్

క్రైమ్18:41 PM August 09, 2019

నడిరోడ్డుపై కత్తులతో హల్‌చల్ చేశారు కొందరు కుర్రాళ్లు. వాళ్లంతా ఎందుకు అలా చేశారో అక్కడున్న వాళ్లెవరికీ అర్థంకాలేదు. అయితే ఈ మొత్తం దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పంజాబ్‌లోని జలాలాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

webtech_news18