హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆకతాయి తాటతీసిన మహిళ...చేతులువేసి తడిమాడని...

క్రైమ్14:29 PM May 16, 2019

తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి తాటతీసిందో మహిళ.  ఆస్పత్రిలో క్యూలైన్‌లో నిలబడ్డ మహిళపై  ఓ ఆకతాయి చేతులు వేసి వేధించాడు.  దాంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అతడిని పట్టుకొని అక్కడే ఎడాపెడా వాయించేసింది. నలుగురూ చూస్తుండనే చితకబాదింది.  హర్యానాలో  ఫతేబాద్‌లో ఈ ఘటన జరిగింది.

webtech_news18