హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : పోలీసును పరిగెత్తించి కొట్టారు... ఇంత దారుణమా...

క్రైమ్10:50 AM September 12, 2019

హైదరాబాద్‌లోనే నాంపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో జరిగిందీ దారుణం. నీలోఫర్ కేఫ్ దగ్గర్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డ్ పై ఓ యువకుడు దాడి చేశాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ హోమ్ గార్డ్‌పై దాడికి దిగాడు. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు హోంగార్డు వాళ్లను ఫొటో తీశాడు. అంతే... మమ్మల్నే ఫొటో తీస్తావా అంటూ హోంగార్డును పరిగెత్తించి కొట్టారు. పోలీసుకే సెక్యూరిటీ లేని పరిస్థితి వచ్చేసింది. ఇలాగైతే ఎలా... ఇలాంటి వాళ్లు రోడ్లపై తిరిగితే సామాన్యులకు రక్షణ ఉంటుందా?

Krishna Kumar N