హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : మెదక్ జిల్లాలో కల్తీ కల్లు దందా

క్రైమ్18:37 PM September 21, 2019

మెదక్ జిల్లాలో కల్తీ కల్లు యువకుల ప్రాణాలు తీస్తోంది. జిల్లాలో చిట్కుల్,దుంపల కుంట,కౌడిపెల్లి లాంటి ప్రాంతాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కల్తీ కల్లుకు బానిసైన యువకులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది తాగి డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు.కల్తీ కల్లు విషయం అబ్కారీ అధికారులు తెలిసినా పట్టించుకోవట్లేదన్న విమర్శ ఉంది. ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కల్లు దుకాణాలను మూసివేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

webtech_news18