హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కారు ఫోటోల్ని తీశాడని బానెట్‌పై యువకుడ్ని లాక్కెళ్లి..

క్రైమ్15:31 PM September 18, 2019

ర్యాష్ డ్రైవింగ్ చేశాడని ఓ కారును జనం ఆపారు. చుట్టూ చేరి నిలదీశారు. ఇంతలో ఓ యువకుడు ఆ కారు ఫోటోల్ని, నెంబర్ ప్లేట్ ను షూట్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడ్ని బానట్‌పై ఎక్కించుకొని ర్యాష్‌గా వెళ్లిపోయాడు.

webtech_news18