హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: బిల్డింగ్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

క్రైమ్12:34 PM May 01, 2019

హరిద్వార్‌లోని ధర్మశాలలో ఓ యువకుడు మూడంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మైనర్ అమ్మాయిని ప్రేమించిన యువకుడు అమ్మాయితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. హరిద్వార్‌లో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ధర్మశాలలో వేరు వేరు గదుల్లో ఉంచారు. అయితే అర్థరాత్రి అకస్మాత్తుగా యువకుడు బిల్డింగ్ పై నుంచిదూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

webtech_news18