ముంబైలో ఇప్పటి వరకు 1,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు ముంబైలో 141 మంది కోలుకోగా.. ఏకంగా వంది మంది చనిపోయారు.