ఓ యువతి రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురైంది. బస్సు పక్క నుంచి రోడ్డుదాటుతున్న సమయంలో మరో వాహనం వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె చనిపోయిందా? లేదా అనే విషయం తెలియదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.