హోమ్ » వీడియోలు » క్రైమ్

Live Video: డ్యాన్స్ ఆపేసిందని యువతిపై కాల్పులు...

క్రైమ్17:16 PM December 06, 2019

ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఓ యువతి మీద అన్యాయంగా కాల్పులు జరిపాడో వ్యక్తి. ఓ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న ఇద్దరు యువతులు డ్యాన్స్ ఆపారు. అయితే, డ్యాన్స్ చేయాలంటూ ఓ వ్యక్తి డిమాండ్ చేశాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే యువతి మీద కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ముఖంపైకి బుల్లెట్ దూసుకుపోయింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading