హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఇంటినుంచి గెంటేసిన భర్త... ప్రియుడి ఇంటి ఎదుట మహిళ ధర్నా..

క్రైమ్18:42 PM December 01, 2019

నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహిత ఓ మ‌యాగాడు విసిరిన వ‌ల‌లో ప‌డి బ‌లైంది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివాహిత భ‌ర్త దుబాయిలో ఉంటున్నాడు. అయితే ఇదే ఆదనుగా భావించిన ఓ వ్యక్తి బాధితురాలిని లొంగదిసుకున్నాడు. శారీరకంగా వాడుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి వాటిని చూపి బెదిరించాడు. డబ్బులు వసూలు చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఇదే విష‌యం భర్తకు తెలియడంతో ఇంట్లో నుంచి భర్త వెళ్లకొట్టడంతో ప్రియుడి ఇంటి ముందు మహిళ సంఘాల తో కలిసి ధర్నాకు దిగింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading