హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : పాములతో గార్భా డాన్స్... ఐదుగురు అరెస్ట్

క్రైమ్14:02 PM October 13, 2019

ఇద్దరు మహిళలు, ఓ పాప సహా ఐదుగుర్ని అరెస్టు చేశారు గుజరాత్... జునాగఢ్ పోలీసులు. వాళ్లు చేసిన తప్పేంటంటే... ఓ కార్యక్రమంలో గార్భా డాన్స్ వేస్తుంటే ఇద్దరు మహిళలు తాచు పాముల్ని పట్టుకొని నిల్చున్నారు. ఆ ఇద్దరిలో ఓ మహిళ... చేతిలో కత్తి కూడా పట్టుకుంది. ఆ వెనక డాన్సర్లు గార్భా డాన్స్ చేశారు. దీనిపై స్పందించిన అటవీ అధికారులు... ఆ ముగ్గురు మహిళల్నీ (వారిలో ఒకరు 12 ఏళ్ల బాలిక), ఈవెంట్ నిర్వాహకుడినీ, పాముల్ని ఇచ్చిన వ్యక్తినీ అరెస్టు చేశారు. ఆ రెండు పాముల్లో ఒక దానికి కోరలు తీయలేదన్న విషయం దర్యాప్తులో తెలిసింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading