హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : మహిళపై కన్నేసిన దొంగ... చెడ్డీ ఊడదీసి...

క్రైమ్13:34 PM November 09, 2019

అసలే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడక ప్రజలు చిరాగ్గా ఉన్నారు. అలాంటి టైంలో... థానేలో ఓ దొంగ ఓ ఇంటికి చోరీకి వెళ్లాడు. గేటు దూకాడు. అక్కడ భర్త లేకుండా ఒంటరిగా నిద్రపోతున్న మహిళను చూశాడు. ఆమెను రేప్ చేద్దామనుకున్నాడు. మీద చెయ్యి వేశాడు. అంతే... ఒక్కసారిగా లేచిన ఆమె అపరకాళికలా మారింది. ఎవడ్రా నువ్వు... అంటూ రివర్సైంది. గట్టిగా అరుస్తూ దబదబా నాలుగు బాదింది. చుట్టుపక్కల లేడీస్ వచ్చేశారు. అందరూ కలిసి చితకబాదారు. ఆ వెనక ఎవరో... చెడ్డీ ఊడదీసి కొట్టండి వెధవని... అని సలహా ఇచ్చారు. అయినప్పటికీ ఆ మహిళలు అవసరం లేదు... వీటికి ఇది చాలు అని తమ స్టైల్‌లో వడ్డిస్తూ... దగ్గర్లోనే ఉన్న పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading