హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చెల్లెలు లేచిపోతుందని... పట్టుకొని చావగొట్టిన అన్నలు

క్రైమ్11:46 AM June 30, 2019

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తమ కులం కాని వ్యక్తిని ప్రేమించి...అతడితో లేచిపోవడానికి ప్రయత్నించిందని యువతిని పట్టుకొని చావబాదారు... ఆమె కుటుంబసభ్యులు. బైక్‌పై వెళ్తున్న యువతిని పట్టుకొని కర్రలతో దారుణంగా కొట్టారు. ఆమె వద్దని బతిమాలాడిన వినిపించుకోలేదు. జూన్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగోలోకి వచ్చింది.

webtech_news18