హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పంజాగుట్టలో... పోలీస్ స్టేషన్ ముందు మహిళా ఆత్మహత్యాయత్నం

క్రైమ్19:26 PM December 31, 2019

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందుకు ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ... తన చేతిలో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు... ఆమె ఒంటిపై మంటలు ఆర్పి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.

webtech_news18