హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మహిళను స్తంభానికి కట్టేసి కొట్టారు..అప్పు డబ్బులు చెల్లించలేదని..

క్రైమ్17:19 PM June 13, 2019

బెంగళూరు శివారులో దారుణం జరిగింది. అప్పు డబ్బులు తిరిగి చెల్లించనందుకు ఓ మహిళపై దాడిచేశారు. కొందరు వ్యక్తులు ఆమెను తాళ్లతో స్తంభానికి కట్టేసి కొట్టారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కొందరైతే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18