భార్యకు తెలియకుండా భర్త రహస్యంగా ఉంటున్న ఇంటి ముందు భార్య ధర్నాకు దిగిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. చైతన్య వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడని భార్య సరితకు తెలిసింది.భర్త వేరే అమ్మాయితో అపార్టుమెంట్లో రహస్యంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య ఆందోళనకు దిగింది.