హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కూలిన షాపు పైకప్పు... మహిళ మృతి

క్రైమ్17:57 PM June 21, 2019

పంజాబ్‌లో ఘోరం జరిగింది. పెనుగాలి బీభత్సం నుంచి తప్పించుకునేందుకు ఓ షాపులోకి వెళ్లింది మహిళ. అదే సమయంలో షాపుకు సంబంధించిన పైకప్పు కూలింది. ఈ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. పైకప్పు కూలడంతో గాయపడిన మహిళ చనిపోయింది.

webtech_news18