హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కారం జల్లి.. మహిళా అటవీ అధికారిపై దాడి

క్రైమ్21:39 PM October 29, 2019

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో పోడు భూమిలో గత కొంతకాలంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూమిలో గత కొంతకాలంగా మామిడి మొక్కలను పెంచుతున్నారు. అటవీ అధికారులు ఆ చెట్లు నరికి వేయడంతో ఆగ్రహం చెందిన నలుగురు రైతులు అటవీ అధికారి, బీట్ ఆఫీసర్ స్వప్నపై దాడి చేశారు. స్వప్నకు స్వల్ప గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా ఈ భూమి అటవీ శాఖ కు చెందిందని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. దీంతో చర్యలు తీసుకుంటే కారం పొడి చల్లి తమపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదుతో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading