హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మహిళ నోట్లో పేలుడు.. పొగలు, మంటలు

క్రైమ్22:37 PM May 16, 2019

ఆపరేషన్ థియేటర్‌లో చికిత్స పొందుతున్న ఓ మహిళ నోట్లో పేలుడు సంభవించింది. నోటి నుంచి మంటలు, పొగలు రావడంతో డాక్టర్లు భయభ్రాంతులకు లోనయ్యారు. ఆ షాక్ నుంచి తెరుకునే లోపే ఆ మహిళ కన్నుమూసింది. పేలుడు దృశ్యాలు ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లోని సీీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. యూపీలోని అలీగఢ్ జేఎన్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది.

webtech_news18