హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ప్రకాశం బ్యారేజీపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య...

ఆంధ్రప్రదేశ్22:53 PM November 07, 2019

విజయవాడ ప్రకాశం బ్యారేజీ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమెను కాపాడేందుకు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విఫలయత్నం చేశారు. వరద ఉదృతి అధికంగా ఉండడంతో ఆమెను వారు రక్షించలేకపోయారు. చనిపోయిన మహిళ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

webtech_news18