హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : మహిళపై దాడి వీడియో వైరల్..

క్రైమ్21:40 PM October 05, 2019

హర్యానా గుర్గావ్‌లోని ఓ ఇంట్లో ఓ మహిళ తీవ్ర దాడికి గురైంది. పొరుగింటి వ్యక్తి ఆ దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఆమెను కొట్టిందెవరు..? ఎందుకు దాడికి జరిగింది..? ఆమె ఆ ఇంటికి చెందిన మహిళేనా..? అన్న వివరాలేవీ తెలియరాలేదు.

webtech_news18