తన కుమార్తెను వేధిస్తున్న ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసింది ఓ తల్లి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ పేరుపాలెంకు చెందినవాడిగా గుర్తించారు.