విజయవాడలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రకాశం బ్యారేజీపై నుంచి కృష్ణా నదిలోకి దూకి ప్రాణాలు తీసుకోవాలని చూసింది. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు అప్రమత్తమై ఆమెను కాపాడారు.