HOME » VIDEOS » Crime

Video: మహిళపై కర్రలతో దాడి.. నడిరోడ్డుపైనే దారుణం...

ఇండియా న్యూస్17:29 PM September 25, 2019

గుజరాత్‌లోని భావనగర్‌లో దుండగులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై ఓ మహిళను చితకబాదారు. ముగ్గురు వ్యక్తులు కర్రలతో ఆమెపై దాడి చేశారు. పట్టపగలు అందరు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. ఐతే ఆమెపై ఎందుకు దాడి చేశారన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18

Top Stories