HOME » VIDEOS » Crime » WILD ELEPHANT CRUSHES 5 PEOPLE TO DEATH ACROSS TWO ODISHA VILLAGES MK

షాకింగ్ వీడియో... ఒడిశాలో ఏనుగుల భీభత్సం

క్రైమ్23:48 PM December 25, 2019

మయూర్‌భాంజ్‌ గ్రామంలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. సుమారు 22 ఏనుగులు పంటలు నాశనం చేయడంతోపాటు ఇళ్లను కూడా ధ్వంసం చేశాయి. ఏనుగులు జార్ఖండ్ అటవీ ప్రాంతం నుంచి తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు.

webtech_news18

Top Stories