హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : ప్రియుడిపై మోజు... భర్తను చంపేయాలని ఏం చేసిందంటే...

క్రైమ్13:54 PM August 17, 2019

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారకోడూరు గ్రామానికి చెందిన కొమ్మన బోయిన నాగరాజు(22)కి ఆరు నెలల కిందట కొల్లిపర మండలం పిడపర్రు పాలెంకు చెందిన గౌతమీ (19)తో పెళ్లైంది. అంతకు ముందే వేరే వ్యక్తిని ప్రేమిస్తున్న గౌతమీ తీరు అనుమానాస్పదంగా మారింది. ప్రియుడితో ఆమె వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ సంభాషణలపై పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. తప్పైపోయిందని క్షమాపణ కోరింది. ఆ తర్వాత మళ్లీ సీన్ మామూలే. రాఖీ పండగ రోజున తన అన్నకు రాఖీ కట్టాలి అని పిడపర్రుకు భర్తతో కలిసి వెళ్లి... సుగంధి సోడాలో మత్తు మందు కలిపి భర్తకు ఇచ్చింది. అప్పటి నుంచీ అతనికి వాంతులు, విరేచనాలు అవుతుంటే... గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో ICUలో ఉంచారు. అతని స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు... కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading