Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » క్రైమ్

    Live Video: బీజేపీ నేతపై దాడి.. కాళ్లతో తన్నుతూ...

    క్రైమ్14:35 PM November 25, 2019

    పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు జాయ్ ప్రకాష్ మజుందార్ మీద టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. కరీంపూర్ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఓ వైపు పోలింగ్ జరుగుతున్న సమయంలోనే.. మరోవైపు ఏకంగా అభ్యర్థి మీద దాడి చేశారు. కాళ్లతో ఎగిరెగిరి తన్నారు.

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading