హోమ్ » వీడియోలు » క్రైమ్

Live Video : నదిలో బోటు బోల్తా.. 50 మంది గల్లంతు

క్రైమ్20:32 PM October 04, 2019

పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. 50 మంది గల్లంతైనట్టు సమాచారం. నదీ ప్రవాహంలో పడవ మునిగిపోతున్న దృశ్యాలు సెల్ ఫోన్ కెమెరాకు చిక్కాయి.

webtech_news18