హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మార్కెట్లో మటన్ కత్తితో యువకుడి వీరంగం..

క్రైమ్13:59 PM July 05, 2019

ఢిల్లీలోని ఓ మార్కెట్లో ఓ యువకుడు చేతిలో కత్తి పట్టుకుని వీరంగం చేశాడు. ఓ హోటల్లో వస్తువులను తన్ని, కిందపడేసి నానా హంగామా చేశాడు. నిందితుడి చేతిలో మటన్ కత్తి ఉంది. హోటల్ యజమానులను బెదిరిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading