హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: న్యాయం అడిగిన వృద్ధ మహిళపై వీఆర్వో దాడి

క్రైమ్22:44 PM August 29, 2019

తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ఓ మహిళా వృద్ధ రైతు మీద వీఆర్వో దాడి చేశాడు. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. బతికున్న బామ్మను చనిపోయినట్టు చిత్రీకరించి ఆమెకు దక్కాల్సిన ఆస్తులను వేరేవారికి పట్టాలు ఇచ్చి కట్టబెట్టడంతో ఆమె నిలదీసింది. దీంతో వీఆర్వో ఆమె మీద చేయి చేసుకున్నాడు. ఈ దాడిలో బాధితురాలు స్పృహతప్పి పడిపోయింది.

webtech_news18