హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: విశాఖ యూత్‌కు హనీ ట్రాప్ వల

ఆంధ్రప్రదేశ్14:48 PM October 27, 2019

తాజాగా కోల్ కతాకు చెందిన హనీ ట్రాప్ గ్యాంగ్ విశాఖలో యువకులకు డేటింగ్ పేరుతో వలవేసి లక్షలాది రూపాయలు కాజేసిన బాగోతం బయటపడింది. వెబ్ సైట్ లో లాగిన్ అయి తమ వివరాలు ఇస్తే వారిని ట్రాప్ చేసి ముగ్గులోకి దింపడం, ఆ తర్వాత మరిన్ని సేవల కోసం నగదు పంపాలన్న సూచనలు.. చివరికి మోసపోయామన్న నిజం తెలిసి యువత గగ్గోలు... కోల్ కతా కేంద్రంగా సాగుతున్న ఈ రాకెట్ ను విశాఖ పోలీసులు ఛేదించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading